(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.150. అధ్యాయః 150
Mahabharata - Shanti Parva - Chapter Topics
శౌనకేన జనమేజయప్రార్థనయా తదీయబ్రహ్మహత్యాపనోదనాంగీకరణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-150-0x(5793)(70992)
ఏవముక్తః ప్రత్యువాచ తం మునిం జనమేజయః।
గర్హ్యం భవాన్గర్హయతే నింద్యం నిందతి మాం పునః॥ 12-150-1(70993)
ధిక్కార్యం మాం ధిక్కురుతే తస్మాత్త్వాఽహం ప్రసాదయే।
సర్వం హీదం స్వకృతం మే జ్వలాంయగ్నావివాహితం॥ 12-150-2(70994)
స్వకర్మాణ్యభిసంధాయ నాభినందతి మే మనః।
ప్రాప్తం ఘోరం భయం నూనం మయా వైవస్వతాదపి॥ 12-150-3(70995)
తత్తు శల్యమనిర్హృత్య కథం శక్ష్యామి జీవితుం।
సర్వం మన్యుం వినీయ త్వమభి మాం వద శౌనక॥ 12-150-4(70996)
[మహానాసం బ్రాహ్మణానాం భూయో వక్ష్యామి సాంప్రతం।]
`గంతా గతిం బ్రాహ్మణానాం భవిష్యాంయర్థవాన్పునః।'
అస్తు శేషం కులస్యాస్య మా పరాభూదిదం కులం॥ 12-150-5(70997)
న హి నో బ్రహ్మశప్తానాం శేషం భవితుమర్హతి।
స్తుతీరలభమానానాం సంవిదం వేద నిశ్చయాత్॥ 12-150-6(70998)
నిందమానః స్వమాత్మానం భూయో వక్ష్యామి సాంప్రతం।
భూయశ్చైవాభిమజ్జంతి నిర్ధర్మా నిర్జలా ఇవ॥ 12-150-7(70999)
న హ్యయజ్ఞా అముం లోకం ప్రాప్నువంతి కథంచన।
అవాక్చ ప్రపతిష్యంతి పులిందశవరా ఇవ॥ 12-150-8(71000)
అవిజ్ఞాయైవ మే ప్రజ్ఞాం బాలస్యేవ స పండితః।
బ్రహ్మన్పితేవ పుత్రస్య ప్రీతిమాన్భవ శౌనక॥ 12-150-9(71001)
శౌనక ఉవాచ। 12-150-10x(5794)
కిమాశ్చర్యం యతః ప్రాజ్ఞో బహుకుర్యాదసాంప్రతం।
ఇతి వై పండితో భూత్వా భూతానాం కో ను తప్యతే॥ 12-150-10(71002)
ప్రజ్ఞాప్రాసాదమారుహ్య అశోచ్యః శోచతే జనాన్।
జగతీస్థానివాద్రిస్థః ప్రజ్ఞయా ప్రతిపత్స్యతి॥ 12-150-11(71003)
న చోపలభతే కశ్చిన్న చాశ్చర్యాణి పశ్యతి।
నిర్విణ్ణాత్మా పరోక్షో వా ధిక్కృతః సర్వసాధుషు॥ 12-150-12(71004)
విదిత్వా భవతో వీర్యం మాహాత్ంయం చైవ చాగమే।
కురుష్వేహ యథాశాంతి బ్రహ్మా శరణమస్తు తే॥ 12-150-13(71005)
తద్వై వారిత్రకం తాత బ్రాహ్మణానామకుప్యతాం।
అథవా తప్యసే పాపే ధర్మం చేదనుపశ్యసి॥ 12-150-14(71006)
జనమేజయ ఉవాచ। 12-150-15x(5795)
అనుతప్యే చ పాపేన న చాధర్మం చరాంయహం।
బుభూషేద్భజమానం చ ప్రీతిమాన్భవ శౌనక॥ 12-150-15(71007)
శౌనక ఉవాచ। 12-150-16x(5796)
ఛిత్త్వా దంభం చ మానం చ ప్రీతిమిచ్ఛామి తే నృప।
సర్వభూతహితే తిష్ఠ ధర్మం చైవ ప్రతిస్మరన్॥ 12-150-16(71008)
న భయాన్న చ కార్పణ్యాన్న లోభాత్త్వాముపాహ్వయే।
తాం మే దైవీం గిరం సత్యాం శృణు త్వం బ్రాహ్మణైః సహ॥ 12-150-17(71009)
సోఽహం న కేనచిచ్చార్థీ త్వాం చ ధర్మాదుపాహ్వయే।
క్రోశతాం సర్వభూతానాం హాహాధిగితి జల్పతాం॥ 12-150-18(71010)
వక్ష్యంతి మామధర్మజ్ఞం త్యక్ష్యంతి సుహృదో జనాః।
తా వాచః సుహృదః శ్రుత్వా సంజ్వరిష్యంతి మే భృశం॥ 12-150-19(71011)
కేచిదేవ మహాప్రాజ్ఞాః ప్రతిజ్ఞాస్యంతి కార్యతాం।
జానీహి మత్కృతం తాత బ్రాహ్మణాన్ప్రతి భారత॥ 12-150-20(71012)
యథా తే సత్కృతాః క్షేమం లభేరంస్త్వం తథా కురు।
ప్రతిజానీహి చాద్రోహం బ్రాహ్మణానాం నరాధిప॥ 12-150-21(71013)
జనమేజయ ఉవాచ। 12-150-22x(5797)
నైవ వాచా న మనసా పునర్జాతు న కర్మణా।
ద్రోగ్ధాఽస్మి బ్రాహ్మణాన్విప్ర చరణావేవ తే స్పృశే॥ ॥ 12-150-22(71014)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 150॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-150-2 త్వా త్వాం॥
12-150-5 బ్రాహ్మణానాం భక్త ఇతి శేషః॥
12-150-8 పులిందాః శబరాః ంలేచ్ఛభేదాః॥
12-150-9 బ్రహ్మన్బ్రాహ్మణ॥
12-150-10 సాధుషు నిర్విణ్ణాత్మా విరక్తః పరోక్షస్తద్దృష్టిపథాదపేతః తైశ్చ ధేక్కృతః సః ప్రజ్ఞానం చోపలభతే।
తత్సంగం వినా ప్రజ్ఞా దుర్లభైవేత్యర్థః॥
12-150-13 బ్రహ్మా బ్రాహ్మణః శరణం రక్షితా।
యథాశాంతి శాంతిమనతిక్రంయ॥
12-150-17 ఉపాహ్వయే శిష్యం కరోమీత్యర్థః॥
12-150-18 శైనకం పాపిష్ఠసంగ్రహీతారం ధిగితి జల్పతాం తాననాదృత్య ఉపాహ్వయే ఇత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.